మందారంలా మెరిసిపోతున్న మాళవిక మోహనన్

సొగసైన అందాలతో మైమరిపిస్తుందీ బ్యూటీ

Image:instagram/malavikamohanan

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ బ్యూటీ.

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ మైమరిపిస్తుంది.

ఫొటో షూట్‌లో సొగసులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మూవీస్‌లో నటిస్తూ ఫుల్ జోరులో ఉంది.

విక్రమ్ సరసన తంగలన్ మూవీలో నటించింది. ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్ధమైంది.

టాలీవుడ్‌తో ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది.

అటు బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. యుధ్రా మూవీలో నటిస్తుంది.