మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న అనసూయ

వయసు పెరిగే కొద్ది ఈ భామ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తోంది.

Images:instagram/itsme_anasuya

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది ఈ ముద్దుగుమ్మ

తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది.

ఎల్లప్పుడూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో మెప్పిస్తోంది.

తెలుగులో పుష్ప2తో పాటు టీవీ షోలలో అలరిస్తుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.

అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తన ప్రాజెక్ట్స్ గురించి తరచూ పోస్ట్ చేస్తుంటుంది.

అనసూయ తన కెరీర్‌ను టీవీ వ్యాఖ్యాతగా ప్రారంభించింది.

జబర్దస్త్ షోతో ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 

బుల్లి తెరకు గుడ్ బై చెప్పి సినిమాలపై దృష్టి పెట్టిందీ ముద్దుగుమ్మ