వర్షంలో తడుస్తూ భర్తతో రొమాంటిక్ ఫోజులిస్తున్న అనసూయ

వర్షంలో తడిచి ముద్దైన అనసూయ 

Images:instagram/itsme_anasuya

వర్షంలో భర్తతో కలిసి షటిల్ అడుతున్నన ముద్దుగుమ్మ

హైదరాబాద్‌లోని తన విల్లా ముందు వర్షంలో ఎంజాయ్ చేస్తుంది.

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరోలో ఉందీ ముద్దుగుమ్మ

ప్రస్తుతం ఈ భామ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.

తెలుగుతో పాటు తమిళ మూవీస్‌లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తన ప్రాజెక్ట్స్ గురించి తరచూ పోస్ట్ చేస్తుంటుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తెగ సందడి చేస్తుంది.

బుల్లి తెరకు గుడ్ బై చెప్పి సినిమాలపై దృష్టి పెట్టిందీ ముద్దుగుమ్మ