ఎన్టీఆర్‌ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్!

కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణీ వసంత్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

Image:instagram/rukmini_vasanth

ఎన్టీఆర్ 31వ సినిమాకు ప్రశాంత్‌నిల్ దర్శకత్వం వహస్తున్నారు. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ టాక్

రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా నటించనుందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తమిళంలో నటించిన విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

2019లో బీర్బల్ కేస్1తో కన్నడ తెరపై ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది అప్‌స్టార్స్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది.

రుక్మిణి ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్‌లో చదువుకుంది.

లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ నుండి నటనా పట్టా పొందింది .

కన్నడ చిత్రం బీర్బల్ త్రయం (2019) తో ఎం.జి.శ్రీనివాస్‌తో కలిసి అరంగేట్రం చేసింది .

2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లోలో ప్రియ పాత్ర పోషించినందుకు రుక్మిణి విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతితో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.

కన్నడ, తమిళ చిత్రాల్లో నటస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పిక్స్ షేర్ చేస్తుంది.