సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి

మత్తెక్కించే అందాలతో మాయ చేస్తుంది మీనాక్షి చౌదరి

Image:instagram/meenakshichaudhary006

తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలలో పనిచేస్తుంది

2018 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది

ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 గా కిరీటాన్ని పొందింది.

మీనాక్షి చౌదరి 1997 మార్చి 5 న హర్యానాలోని పంచకులలో జన్మించింది

2018 లో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది.

2021 లో, ఆమె "ఇచ్చట వాహనములు నిలుపరాదు" అనే తెలుగు చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

ఆమె "ఖిలాడి", "హిట్ 2", "గుంటూరు కారం" వంటి అనేక తెలుగు చిత్రాలలో నటించింది

ఇటీవల ఈ బ్యూటీ లక్కీ బాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటించింది

తాాజాగా వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించింది.

తన అందం, ప్రతిభ మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.