అందాలతో మైమరిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్
పరువాల విందుతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది.
Image:instagram/jaiswalpragya/
ప్రగ్యా జైస్వాల్ 1991 జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించింది
చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది.
డావ్, డాబర్ వాటికా, రిలయన్స్ డిజిటల్, ఎఫ్‌బీబీ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేసింది.
ప్రగ్యా 2014లో తమిళ చిత్రం 'విరాట్టు'తో నటిగా పరిచయమైంది.
2015లో 'మిర్చి లాంటి కుర్రాడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' (2015) చిత్రంలో సీత పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
ప్రగ్యా తన సహజమైన నటనకు, పాత్ర యొక్క భావోద్వేగాలను చక్కగా పలికించగల సామర్థ్యానికి ప్రసిద్ధి.
'అఖండ' సినిమాలో ఐఏఎస్ అధికారిణిగా ఆమె నటన వైవిధ్యానికి నిదర్శనం.
తాజాగా డాకూ మహారాజ్ మూవీలో బాలయ్య సరసన నటించింది.