అమీ జాక్సన్-ఎడ్ వెస్ట్‌విక్ పెళ్లి వేడుక
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అమీ జాక్సన్, ఎడ్ వెస్టవిక్
Image: instagram/iamamyjackson
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అమ జాక్సన్, ఎడ్ వెస్ట్ విక్.
సోషల్ మీడియా వేదికగా తమ వెడ్డింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన కొత్త జంట.
కొత్త ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది అంటూ పెళ్లి ఫొటోలను షేర్ చేసన కొత్త జంట.
గతంలో జార్జ్పనియోటౌ అనే వ్యాపారవత్తతో రిలేషన్‌లో ఉన్న అమీ జాక్సన్
కొంతకాలం పాటు సహజీవనంలో ఉన్న అమీ జాక్సన్- జార్జ్ ఫనియౌ జంటకు ఆండ్రూ అనే బాబు జన్మించారు.
2020లో అమీ-జార్జ్ వివాహం చేసుకోవాలని భావించగా కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోనట్లు అప్పల్లో వార్తలు కూడా వచ్చాయి.
సౌదీ ఆరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ఎడ్ ను కలిసిన అమీ. అదే సమయంలో వీరి మధ్య పరచియం ఏర్పడింది.
అమీ జాక్స్ ఎవరు, ఐ, 2, ఓ చిత్రాలత తెలుగు ప్రేక్షకులను అలరించింది.