ఆషికా రంగనాథ్ అందాల మెరుపులు.. చూపులతోనే చిచ్చుపెట్టేస్తోందిగా.

సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది ఆషికా రంగనాథ్

Image:instagram/ashika_rangnath

వరుస సినిమా ఆఫర్స్‌తో ఈ ముద్దుగుమ్మ ఫుల్ జోరులో ఉంది.

ఫొటో షూట్‌లో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

1996, ఆగస్టు 5న జన్మించిన ఆషికా, చిన్ననాటి నుండి నాట్యం, నటన అంటే చాలా ఇష్టపడేది.

కన్నడ చిత్రం క్రేజీ బాయ్ (2016) తో తొలిసారిగా నటించింది

ఆషికా కెరీర్‌లో ముఖ్యమైన మలుపు 2017లో విడుదలైన "రాజారథ" అనే చిత్రంతో వచ్చింది.

కళ్యాణ్ రామ్ సరసన నటించిన అమిగోస్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

తాను నటించిన ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించాలని ఆమె కృషి చేస్తోంది.

ఆమె నటనలో ఉన్న సహజత్వం, తన పాత్రలకు సంబంధించిన ఆలోచనలు, అభినయానికి ఆమె ఇచ్చే ప్రాధాన్యత ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. 

చిరంజీవి మూవీ విశ్వంభర లో నటిస్తుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.