కవ్వింపులతో కాక పుట్టిస్తున్న కేతిక శర్మ

చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది కేతిక శర్మ

Image:instagram/ketikasharma

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రకారును హృదయాలను కొల్లగొట్టేస్తోంది.

అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఫొటో షూటోలో సొగసులన్నీ వడ్డించేస్తూ చిత్తు చేస్తుంది.

రొమాంటిక్ మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

రంగ రంగ వైభవంగా, బ్రో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.

ఎప్పటికప్పుడు తన ఫిక్స్ షేర్ చేస్తూ మైమరిపిస్తోంది.

తాజాగా షేర్ చేసిన తన ఫొటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ముద్దుగుమ్మ అందాల జోరుకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు