ప్రేమంటే త్యాగం.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్.
త్వరలో నాగచైతన్య-శోభితా పెళ్లి చేసుకుంటున్న వేళ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
Image:instagram/samantharuthprabhuoffl
ప్రేమ గురించి ఆసక్తికరమైన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.
చాలా మంది ప్రేమ.. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనుకుంటారు. దీనిని నేను అంగీకరిస్తా.
కానీ నిజమైన ప్రేమంటే కొన్నిసార్లు అవతలి వ్యక్తి మనకు ప్రేమనివ్వలేని స్థితిలో ఉన్నా.. మనం ప్రేమనందించాలి అని నేర్చకున్నాను అని పోస్ట్ పెట్టింది.
ప్రేమంటే త్యాగ్యం కూడా. అని సోషల్ మీడియాలో పేర్కొంది.
పరిస్థితులకనుగుణంగా ప్రేమను మారిపోతుండొచ్చు. నేను తిరిగి ప్రేమనందించలేకపోయినా .. నన్ను నిరంతరం ప్రేమించే అభిమానులకు రుణపడి ఉంటానని పేర్కొంది.
ప్రస్తుతం నటిస్తున్న సిటాడెల్ వెబ్‌సిరీస్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
అటు మా ఇంటి బంగారం మూవీ సెట్స్‌పై ఉంది.