గుర్రపు స్వారీ చేస్తున్న సంయుక్త.. 

పీరియాడికల్ మూవీ స్వయంభు మూవీ కోసం హార్స్ రైడిండ్ నేర్చుకుంటుంది

Image:instagram/iamsamyuktha

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉందీ ముద్దుగుమ్మ

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.

ఫొటో షూట్‌లో సోకులన్నీ ప్రదర్శిస్తూ పిచ్చెక్కించేస్తోంది.

పరువాలన్నీ వడ్డించేస్తూ ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

సోషల్ మీడియానూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది

ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ మైమరిపిస్తోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తన ఫొటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ముద్దుగుమ్మ అందాల జోరుకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.