శ్రద్ధా దాస్ ఘాటు అందాల షో.. సెగలు పుట్టించేస్తుందిగా!

హాట్ హాట్ పోజులతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది.

Image:instagram/shraddhadas43

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రచ్చ చేస్తుందిన

వయసు పెరుగుతున్నా తరగని అందాలతో మైమరిపిస్తుంది.

వచ్చిన ప్రతి సినిమా ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ అట్రాక్ట్ చేస్తుంది.

శ్రద్ధా దాస్ జననం 1987 మార్చి 4న ముంబైలో జరిగింది.

శ్రద్ధా దాస్ తన సినీ ప్రయాణాన్ని 2008లో తెలుగు చిత్రం "సిద్దు ఫ్రం శ్రీకాకుళం" ద్వారా ప్రారంభించింది.

2010లో ఆమె "ఆర్య 2" అనే తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలో నటించింది.

2011లో హిందీలో వచ్చిన "దిల్టో బచ్చా హై జీ" చిత్రంలో నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

శ్రద్ధా తన సినీ కెరీర్‌లో విభిన్న పాత్రలను పోషించడం ద్వారా ప్రతిభను నిరూపించుకుంది.

సినిమాలలో గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా, బలమైన పాత్రలు, ప్రతినాయక పాత్రలు కూడా పోషించింది.

తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాలతో పాటు, శ్రద్ధా దాస్ కన్నడ మరియు మలయాళ చిత్రాల్లో కూడా నటించింది.

తన సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది, అభిమానులతో పలు విషయాలను పంచుకుంటుంది.