స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్
సొగసైన అందాలతో మైమరిస్తోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
Image:instagram/shraddhakapoor
స్ట్రీ 2 మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉందీ బ్యూటీ
భాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
స్ట్రీ2లో శ్రద్ధాకపూర్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.
ఈ బ్యూటీ మార్చి 1987 న ముంబైలో జన్మించింది
తండ్రి శక్తి కపూర్ ఒక ప్రసిద్ధ నటుడు, అలాగే ఆమె తల్లి శివంగి కపూర్ కూడా సినీ పరిశ్రమకు చెందినవారు.
శ్రద్ధా తన సినీ ప్రస్థానం 2010 లో విడుదలైన "తీన్ పత్తి" అనే చిత్రంతో ప్రారంభించింది.
2013 లో విడుదలైన "ఆషికి 2". ఇందులో శ్రద్ధా 'ఆరోహి' పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
"ఏక్ విలన్", "హైదర్", "బాగీ", "హాఫ్ గర్ల్ ఫ్రెండ్", "స్ట్రీ" వంటి సినిమాలు ఆమె కెరీర్ లో ప్రధానమైనవిగా నిలిచాయి.
"గల్లియన్" (ఏక్ విలన్), "సాబ్ తేరా" (బాగీ) వంటి పాటలను పాడి, తన స్వరంతో కూడా ప్రేక్షకులను అలరించింది.
తన సొంత బ్రాండ్ "ఇమారేజాన్" ద్వారా ఫ్యాషన్ రంగంలో కూడా తనదైన ముద్రవేసింది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుందీ బ్యూటీ