దీపికా పదుకొణె బేబీ బంప్ ఫొటోలు.

త్వరలోనే తల్లికానున్న దీపికా పదుకొణె సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

Image:instagram/deepikapadukone

తమ తొలి సంతానాన్ని పొందబోతుంది దీపికా .

బోల్డ్ ఓపెన్ బ్లేజర్స్, షీర్ దుస్తుల్లో మెటర్నీ ఫొటోషూట్‌ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చింది.

సెప్టంబర్ 2024 అని దీనికి క్యాప్షన్ పెట్టారు.

రణ్‌వీర్ సింగ్ , దీపికా 2018లో పెళ్లి చేసుకున్నారు.

దీపికాను వెనుక నుంచి రణ్‌వీర్ ఆప్యాయంగా ముద్దుపెట్టుంకున్న ఫొటో ఆకట్టుకుంటోంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుున్నాయి.