పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె

బాలీవుడ్ నటి దిపికా పదుకొణె తల్లి అయ్యారు.

Image:instagram/deepikapadukone

ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు

తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారు. 

ఈ వార్త వారి కుటుంబంలో ఆనందం నెలకొంది.

దీపిక-రణ్‌వీర్ సింగ్ దంపతులకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కెంచిన రామ్ లీలా చిత్రంలో తొలిసారిగా ఈ జంట కలిసి నటించారు.

ఈ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు

ఇరు కుటుంబాల అంగీకారంతో2018లో పెళ్లి చేసుకున్నారు.

కల్కి 2898 ఏడీతో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటి దీపికా పదుకొణె