సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్

మత్తెక్కించే అందాలతో మాయ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్

Image:instagram/janhvikapoor

గ్లామర్ డోస్ మరింత పెంచేసి కవ్వించే చూపులతో అట్రాక్ట్ చేస్తుంది.

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ భామ అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గడం లేదు.

ఫొటో షూట్లో పరువాలన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం 'దేవర'లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తోంది.

ప్రముఖ నటి శ్రీదేవి కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ, తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.

2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది

తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

జాన్వీ తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో ఆమె ఫ్యాషన్‌కు సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి.