దిశా పటానీ సోకుల జాతర.. డోస్ మాములుగా లేదు.

వలపుల వయ్యారాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తున్న బ్యూటీ

Images:https://x.com/DishPatani

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తన అందం, నటనతో మెరిసిపోతున్న యువ నటి దిశా పటానీ.

కేవలం కొద్ది కాలం కెరీర్‌లోనే అనేక సినిమాలలో నటించి, మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకుంది.

ఉత్తరాఖండ్‌లో జన్మించిన దిశా పటానీ, చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి చూపించేది.

2016లో విడుదలైన ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైంది.

ఇటీవల ప్రభాస్ సరసన కల్కీ మూవీలో నటించి మెప్పించింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలు పంచుకుంటుంది.

అనేక బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.

నటించిన ప్రతి సినిమాలో కూడా కొత్త పాత్రలను ఎంచుకుంటూ తన నటనను మెరుగుపరుచుకుంటూ ఉంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతితో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీకి కోట్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.