క్యారెట్ కంటిచూపును మెరుగుపరుస్తుందా?
క్యారెట్ ఆరోగ్యకరమైన కూరగాయ, ఇది అనేక పోషకాలతో నిండి ఉంటుంది.
ఇందులో విటమిన్ A, C, K, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఖనిజాలు పుష్కలం.
క్యారెట్‌లో విటమిన్ A అధికం, ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
విటమిన్ A లోపం వల్ల రాత్రి చూపు సమస్యలు, మసక చూపు , దృష్టి లోపం వంటివి వస్తాయి.
క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం., ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
చేపల్లో ఉండే విటమిన్లు A, D, B12, ఫోలేట్, సెలీనియం మరియు పొటాషియం వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలకు ఒక మంచి మూలం.
క్యారెట్‌లోని ఫైబర్ , పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.
క్యారెట్‌ను క్రమం తప్పకుండా తినేవారికి క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం తక్కువ.
క్యారెట్‌లోని విటమిన్ A చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.