వెల్లుల్లి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందా?

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం.

వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

ఫ్రీ రాడికల్స్ అనేవి కణాలకు నష్టం కలిగించే అస్థిర అణువులు.

వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తపోటును తగ్గిస్తాయి.

రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి తినడం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నాయి.

అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి కొన్ని జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను హాని నుండి రక్షించడంలో సహాయపడతాయి