మృణాల్ ఠాకూర్ సొగసుల విందు
సొగసైన అందాలతో మైమరిపిస్తున్న బ్యూటీ
Image:instagram/mrunalthakur
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ బ్యూటీ
ప్రధానంగా హిందీ, మరాఠీ , తెలుగు సినిమాలలో నటిస్తుంది.
ఆమె టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది
మృణాల్ ఠాకూర్ 1992 ఆగస్టు 1న నాగ్‌పూర్‌లో జన్మించింది
తాజాగా ఫొటో షూట్‌లో సోకులన్నీ ప్రదర్శించేస్తూ మైమరిపిస్తోంది.
మృణాల్ ఠాకూర్ 2012లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన "ముజ్సే కుచ్ కెహెతి... యే ఖామోషియాన్" అనే టెలివిజన్ ధారావాహికతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2014లో, మృణాల్ ఠాకూర్ "విట్టి దండు" అనే మరాఠీ చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేసింది
2018లో, మృణాల్ ఠాకూర్ "లవ్ సోనియా" అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిందిల
2022లో, మృణాల్ ఠాకూర్ "సీతారామం" అనే తెలుగు చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది మరియు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది.
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.