నిక్కి తంబోలి అందాల షో.. డోస్ మాములుగా లేదుగా !

వలపుల వయ్యారాలతో తెగ అట్రాక్ట్ చేస్తోంది నిక్కి తంబోలి

Image:instagram/nikki_tamboli

అందాల ప్రదర్శనలో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఫొటో షూట్‌లో సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారును చిత్తు చేస్తుంది.

తంబోలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 1996 ఆగస్టు 21న మరాఠీ కుటుంబంలో జన్మించారు .

2019 లో, ఆమె తెలుగు హారర్ కామెడీ చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడులో పూజా పాత్రలో నటించింది.

2020లో టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క "మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్" జాబితాలో తంబోలి కనిపించింది ,

నిక్కీ తంబోలి 2020లో హిందీ రియాలిటీ షో "బిగ్ బాస్ 14" లో పాల్గొనడం ఆమె కెరీర్‌లో చాలా ముఖ్యమైన మలుపు.

 తన ఫ్యాషన్, వ్యక్తిగత విషయాలు, కుటుంబ ఫోటోలు, చారిటీ కార్యక్రమాలు గురించి పోస్టులు చేస్తూ ఉంటుంది.

2020లో, ఆమె మరో తెలుగు సినిమా "తిప్పరా మీసం" లో నటించింది. ఈ సినిమాలో కూడా ఆమె నటనకు మంచి ప్రశంసలు అందాయి.

గ్లామరస్ లుక్ తో తెలుగు, తమిళ, మరియు హిందీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఆమె వేసుకున్న దుస్తులు, ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి.