అందాలతో సెగలు పుట్టింస్తున్న స్రవంతి చొక్కారపు
కవ్వింపులతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది.
Image :Instagram/sravanthi_chokarapu
రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తూ చిత్తు చేస్తుంది.
ఫొటో షూట్‌లో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు
అందాల వడ్డింపులో హీరోయిన్స్‌తో పోటీ పడతూ మైమరిపిస్తుంది.
టీవీ షోలతో పాటు, సినిమా ఈవెంట్లు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది
తాజాగా ఫొటో షూట్‌లో సోకులన్నీ ప్రదర్శించేస్తూ మైమరిపిస్తోంది.
అందాల హాట్ ట్రీట్‌లో కుర్రాళ్లకు కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది
సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ముద్దుగుమ్మ అందాల డోస్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.