సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి

fవలపుల వయ్యారాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుందీ బ్యూటీ

Image:instagram/sreemukhi

రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేసి తన అందచందాలతో మైమరిపిస్తోంది.

ఫొటో షూట్‌లో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

సొగసులన్నీ ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది.

ఈ బుల్లితెర సుందరి సినిమాతో పాటు టీవీ షోలతో ఫుల్ జోరులో ఉంది.

అదుర్స్ అనే కార్యక్రమంతో టీవీ వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది

2012లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన "జులాయి" సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. – 

"ప్రేమ ఇష్క్ కాదల్" సినిమాతో కథానాయికగా నటించింది.

సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తూ అలరిస్తుంది