రాధమ్మలా ముస్తాబై మైమరిపిస్తున్న తమన్నా భాటియా

సాంప్రదాయ లుక్‌ల వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపించింది.

Image: instagram/tamannaahspeaks

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రాధమ్మ లుక్‌లో ఫోజులిస్తుంది.

మనోహరమైన ఇంటీరియల్‌లో యువరాణిలా దుస్తులు ధరించి మెరిసిపోతుంది

రాధలా కొత్త లుక్‌లో తమన్నా భాటియా అందం చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉంది.

కన్నయ్య కోసం ఎదరుచూపులు చూస్తున్నట్లు ఫోజులిచ్చింది.

గ్లామర్ పాత్రలతో పాటు ఐటమ్ సాంగ్స్‌తో పాటు విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మెప్పిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తెగ సందడి చేస్తుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ముద్దుగుమ్మ అందచందాలకు అభిమానులు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.