ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు చెవిరెడ్డికి అప్పగింత

Chevireddy Baskar Reddy

ఒంగోలు పార్లమెంటు నియోజకర్గ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. దీనితో పాటు కందుకూరు, సంతనూతలపాడు, కావలి నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్లుగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరో వైపు పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజవర్గం బాధ్యతలు అప్పచెప్పింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

 

ysrcp letter

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్