ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గుంటలకు జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి స్వయంగా ఆహ్వానించేందుకు ట్రై చేశారు . కానీ వైఎస్ జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి నారా, నందమూరి , మెగా కుంటుం సభ్యులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు.