ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని గండిపేట గోల్కొండ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి దంపతులు హాజరైయ్యారు. వరుడు రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియా జంటలకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. అనంతరం సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియాల వివాహం ఫిబ్రవరి 17, 2024న జరగనుంది.
వైఎస్ షర్మిల కుమారుడు నిశ్చితార్థంలో సీఎం జగన్, భారతి

YS Sharmila Son Raja Reddy engagement