హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ – నిర్మాత జాకీ భగ్నానీ వివాహం ఘనంగా జరిగింది. గోవాలోని ఓ రిసార్ట్స్‌లో వీరి వివాహ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. గత మూడేళ్లుగా రకుల్-భగ్నానీ ప్రేమలో ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వివాహనికి సంబంధించిన ఫోటోలను రకుల్ పంచుకుంద. ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ వివాహం

Courtesy Image:instagram/rakulpreet