సాక్షి పత్రికలో నాకూ వాటా ఉంది : వైఎస్ షర్మిల

YS Sharmila on Sakshi magazine

సాక్షి పత్రిక, టీవీలో తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆ పత్రికలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉందో తనకూ కూడా అంతే భాగస్వామ్యం ఉందన్నారు. ఆ విషయం మరిచిపోయి ఇష్టానుసారం తన వ్యక్తిత్వంపై వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఏం మాట్లాడినా, ఏం చేసినా భయపడేదిలేదన్నారు. కడప జిల్లాకు చెందిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చేసిందేమిలేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. దానిని నిర్మాణం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ సంక్షేమ పాలన అందించారు. కానీ నేడు వైఎస్ఆర్ పాలన జగన్ పాలనలో లేదని విమర్శించారు.

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్