ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి కౌంటర్

jeevan-reddys-counter-on-mlc-kavithas-comments.jpg

తెలంగాణ: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ వేశారు. కవిత ఇప్పటివరకు ఎన్ని ఆలయాలను కాపాడిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని హిందూ మత వ్యతిరేకి అని మాట్లాడుతోంది. అసలు కవిత ఏ మతాన్ని గౌరవిస్తుందో చెప్పాలి? అని నిలదీశారు. కాంగ్రెస్ హిందూ మతంతో పాటు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్న పార్టీ అని పేర్కొన్నారు.

Share this post

submit to reddit
scroll to top