రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ

rahul gandhi live

రాయ్‌బరేలి, అమేఠీ లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేయనున్నారు.గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి సోనియా గాంధీ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. అమేఠీ నుంచి కిషోరి లాల్ శర్మ పోటీ చేస్తున్నట్లు ఏఐసీసీ తెలిపింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు.

Share this post

submit to reddit
scroll to top