రాప్తాడులో సీఎం జగన్ ప్రతి పక్షాలపై చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది . ‘గ్లాస్’ సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుంది, కాని ‘ఫ్యాన్’ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదన్నారు. అయిన సారూ మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు,పంచులు మీద పెట్టిన శ్రద్ధ లో సగం ‘ప్రజాపరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదని విరుచుకుపడ్డారు.
‘ఫ్యాన్’ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదు
