ప్రమాదకరమైన ఈ యాప్స్‌ను వెంటనే తొలగించండి

remove-these-dangerous-apps-immediately.jpg

యూజర్ల ఫోన్లకు ఈ యాప్స్ చాలా హానికరమని వెంటనే తొలగించుకోమని గూగుల్ సూచించింది. వీటిని ప్లేస్టోర్స్ నుండి గూగుల్ తొలగించింది. వీటిలో యూజర్లకు తెలియకుండా కమాండ్ కంట్రోల్ సర్వర్లతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటాయని గూగుల్ పేర్కొంది. వీటిలో స్కామిలికస్ అనే మాల్వేర్ ఉందని మెకాఫి మొబైల్ రీసెర్చ్ టీమ్ గుర్తించింది. దీనితో ఇవి మొబైల్‌లో మరో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్పుడు ఫోన్ సర్వర్ నియంత్రణలోకి వెళ్తుంది. దీనితో డేటా చోరీ జరుగుతుంది. ఈ యాప్స్ కింద పేర్కొన్నారు. ఎసెన్షియల్ హారోస్కోప్ ఫర్ ఆండ్రాయిడ్, ఆటో క్లిక్ రిపీటర్, న్యూమరాలజీ వంటి యాప్స్ దీనిలో ఉన్నాయి.

Share this post

submit to reddit
scroll to top