సంయుక్త అందాల మెరుపులు.. డోస్ ఒక్కసారిగా పెంచేసింది!

samyuktha stunning beauty

Image: instagram

వలపుల విందుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది కేరళ బ్యూటీ సంయుక్త. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.తెలుగు, మలయాలం, తమిళం, హిందీ మూవీస్‌లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పాప్ కార్న్ ( 2016) మలయాళం చిత్రంలో సినీరంగంలోకి అడుగుపెట్టింది. భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 

Share this post

submit to reddit
scroll to top